: తెలంగాణ మంత్రులకు క్వార్టర్ల కేటాయింపు
తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ప్రభుత్వ బంగళాలను కేటాయించారు. ఈటెల రాజేందర్ కు 12వ నెంబర్, హరీష్ రావుకు 7వ నెంబరు క్వార్టర్ ను కేటాయించారు. అలాగే పోచారం శ్రీనివాసరెడ్డికి 15వ నెంబరు క్వార్టర్, జగదీశ్వర్ రెడ్డికి 5వ నెంబరు క్వార్టరును కేటాయించారు.