: బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా అరెస్ట్


జార్ఖండ్ లో బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యుత్ బోర్డు జీఎం ముట్టడి కేసులో సిన్హాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. యశ్వంత్ కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది.

  • Loading...

More Telugu News