: శాసనసభ కమిటీ హాలులో సమావేశమైన టీకాంగ్ ఎమ్మెల్సీలు 03-06-2014 Tue 14:34 | శాసనసభ కమిటీ హాలులో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ నాయకుడి ఎంపికపై చర్చ జరుగుతోంది.