: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ప్రణాళికా సంఘానికి సిఫారసు చేశాం: జైరాం రమేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపై ప్రణాళికా సంఘానికి గత కేంద్ర కేబినెట్ సిఫారసు చేసిందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ లోపు దీనిపై ప్రణాళికా సంఘం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉందని అన్నారు.