: ముండే మృతి ప్రభుత్వానికి, దేశానికి తీరని లోటు: మోడీ


గోపీనాథ్ ముండే మరణం అత్యంత బాధాకరమని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. దిగ్భ్రాంతికి లోనవుతున్నానని అన్నారు. ముండే మృతి ప్రభుత్వానికి, దేశానికి తీరని లోటని చెప్పారు. ముండే మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News