: కడపలో ఈదురుగాలులు... ఆటోపై కూలిన భారీ వృక్షం... బాలుడి దుర్మరణం


కడప జిల్లాలో వీచిన ఈదురుగాలుల ధాటికి ఎర్రముక్కపల్లెలో ఆటోపై ఓ భారీ వృక్షం కూలిపోయింది. దీంతో అందులో ఉన్న బాలుడు మరణించాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News