: హైదరాబాదు చేరుకున్న దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హైదరాబాదు చేరుకున్నారు. రేపు సాయంత్రం లోపు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతలను ఎన్నుకుంటామని ఆయన తెలిపారు. శాసన సభ, శాసన మండలి సభ్యులను సంప్రదించి సీఎల్పీ నాయకుడి ఎన్నికను జరుపుతామని దిగ్విజయ్ చెప్పారు.