: తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా ఆరుగురి నియామకం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆరుగురు సలహాదారులు నియమితులయ్యారు. వీరు ఏడాది కాలం పాటు పదవిలో కొనసాగుతారు. ఎ.కె. గోయల్, ఎ. రామలక్ష్మణ్, ఆర్. విద్యాసాగర్ రావు, బి.వి.పాపారావు, కె.వి.రమణాచారి, జి.ఆర్.రెడ్డి ప్రభుత్వ సలహాదారులుగా నియమితులయ్యారు.