: ‘సుప్రీం‘లో నిర్భయ కేసు నిందితుల పిటిషన్


ఢిల్లీలో జరిగిన నిర్భయ (సామూహిక అత్యాచారం) కేసు నిందితులు ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వారు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేశారు.

  • Loading...

More Telugu News