రెండు రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేరు మారింది. 'హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్' అన్న బోర్డును సిబ్బంది ఏర్పాటు చేశారు.