29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన సందర్భంగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా అభినందన సందేశాన్ని అందించారు.