: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవనున్న కేసీఆర్


తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ ఇవాళ సాయంత్రం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. సాయంత్రం 6.30కి ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తాను కలుస్తారు.

  • Loading...

More Telugu News