కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో తెలంగాణ రాజముద్రకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.