: తెలంగాణ సోదరులకు శుభాభినందనలు: మోహన్ బాబు


తెలంగాణ సోదరులకు శుభాభినందనలని సినీ నటుడు మోహన్ బాబు ట్విట్టర్లో తెలిపారు. ఏళ్ల నాటి కల సాకారమైన ఈ క్షణాలు అద్భుతమైనవని ఆయన అభివర్ణించారు. శాంతి, సామరస్యంతో అందరూ ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News