తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎంలుగా ఇద్దరిని నియమించారు. మహమూద్ అలీ, రాజయ్య తెలంగాణ ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.