మరో వారం రోజుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. అలాగే శాసనసభ స్పీకర్ గా కొప్పుల ఈశ్వర్ ను నియమించనున్నట్టు సమాచారం.