: ఏపీ భవన్ లో పూర్తయిన ఉద్యోగుల విభజన
ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఉద్యోగుల విభజన పూర్తయింది. ఇందులో మొత్తం 98 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 60 మందిని ఏపీకి, 38 మందిని తెలంగాణకు కేటాయించారు. తెలంగాణకు చెందిన ఆరుగురు ఉద్యోగులను ఏపీకి కేటాయించారు.