: ఇష్టమొచ్చినట్టు పేరు మారిస్తే చూస్తూ ఊరుకోం: శ్రీధర్ బాబు


తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలనుకోవడం వింతగా, విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అధికారం ఉంది కదా అని... ఇష్టం వచ్చినట్టు పేరు మార్చాలనుకుంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలని ఆర్డినెన్స్ తీసుకురావడంతో... తెలంగాణ ప్రజల మనోభావాలు గాయపడ్డాయని అన్నారు.

  • Loading...

More Telugu News