: రాత్రి 9 గంటల నుంచి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు


ఈ రాత్రి 9 గంటల నుంచి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరగనున్నాయి. 9 గంటల నుంచి 11.59 వరకు ట్యాంక్ బండ్ పీపుల్స్ ప్లాజా దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 12 గంటలకు బాణసంచా కాలుస్తారు. అలాగే రాత్రి 11 నుంచి 12 గంటల వరకు తెలంగాణ జాగృతి కవిత ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో సంబురాలను నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News