: 500 ఎకరాల సేకరణను వాయిదా వేసిన ప్రభుత్వం
చిత్తూరు జిల్లాలో 500 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయించే నిర్ణయాన్ని కొత్త కేబినెట్ కు వదిలేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రభుత్వం భూమి లభ్యత ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందని గవర్నర్ అధికారులకు వెల్లడించినట్టు సమాచారం.