: డీజీపీ క్యాంపు ఆఫీస్ కోసం ప్రసాదరావు స్థల పరిశీలన


ఆంద్రప్రదేశ్ డీజీపీ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు కావలసిన స్థలాన్ని డీజీపీ ప్రసాదరావు గుంటూరు జిల్లా మంగళగిరిలో పరిశీలించారు. మంగళగిరిలోని ఏపీ స్పెషల్ పోలీస్ ఆరో బెటాలియన్ లో డీజీపీ క్యాంప్ ఆఫీసు ఏర్పాటుకు అనువుగా ఉందని ప్రసాదరావు తెలిపారు. డీజీపీ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News