: పాలెం దుర్ఘటనపై కేంద్రానికి సీఐడీ రిపోర్ట్


మహబూబ్ నగర్ శివారు పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు దుర్ఘటనపై సీఐడీ 400 పేజీల రిపోర్టును కేంద్రానికి సమర్పించింది. వోల్వో బస్సుల తయారీలోనే లోపాలున్నాయని ఈ నివేదికలో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా బస్సులో సీట్లను మార్చారని ఈ రిపోర్టులో తెలిపింది. టైర్లకు సమీపంలోనే ఇంధన ట్యాంకులు ఉండటం వల్లే మంటలు త్వరగా వ్యాపించాయని నిర్ధారించింది.

  • Loading...

More Telugu News