: పుత్తూరు ఉగ్రవాదులకు జూన్ 13 వరకు రిమాండ్


చిత్తూరు జిల్లా పుత్తూరులో పట్టుబడిన ముగ్గురు ఉగ్రవాదులను తమిళనాడు పోలీసులు పుత్తూరు కోర్టులో హాజరుపరిచారు. ఇస్మాయిల్, బిలాల్, ఫక్రుద్దీన్ లకు జూన్ 13 వరకు పుత్తూరు కోర్టు రిమాండ్ విధించింది.

  • Loading...

More Telugu News