: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మేకపాటి రాజమోహన్ రెడ్డి
హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఆ పార్టీ నేతలంతా ఎన్నుకున్నారు.