: కేంద్ర మంత్రి ఉమాభారతితో చంద్రబాబు భేటీ
కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమాభారతితో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. జలవనరులపై ఉన్నతస్థాయి కమిటీ వేయాలని ఉమాభారతిని చంద్రబాబు కోరారు. అలాగే కృష్ణా, గోదావరి బోర్డులను ప్రకటించాలని ఆయన విన్నవించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీని ప్రకటించాలని బాబు మంత్రిని కోరారు.