: పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తాం: బ్యాంకర్లు


రుణ మాఫీపై ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాలని బ్యాంకర్లు కోరారు. సీఎస్ మహంతితో జరిగిన సమావేశంలో బ్యాంకర్లు పలు విషయాలపై చర్చించారు. పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలను ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని బ్యాంకర్లు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రుణాలు లక్షా 37 వేల 176 కోట్ల రూపాయలు ఉన్నాయని వారు వెల్లడించారు. బ్యాంకు రుణాల రికవరీకి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని బ్యాంకర్లు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News