: యాపిల్ ఐ ఫోన్ 6 వచ్చేస్తోంది


యాపిల్ నుంచి అత్యాధునిక ఐఫోన్ 6 వచ్చేస్తోంది. దీన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 19న విడుదల చేయనున్నట్లు సమాచారం. యాపిల్ తన ఆవిష్కరణలను శుక్రవారమే విడుదల చేయడం సెంటిమెంట్. సెప్టెంబర్ 19 కూడా శుక్రవారమే అయింది.

  • Loading...

More Telugu News