: కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం
ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభమైంది. నార్త్ బ్లాక్ లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో జరుగుతున్న రెండో సమావేశం ఇది. ఈ భేటీలో జూన్ మొదటివారంలో జరగనున్న పార్లమెంటు సమావేశాల షెడ్యూల్ ను ఖరారు చేయనున్నారు.