: ఏసీ బస్సులో చెలరేగిన మంటలు, ఐదుగురి మృతి
మహారాష్ట్రలోని నాగ్ పూర్ సమీపంలో ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మరణించారు. బస్సులోని మిగతా వారు గాయలపాలయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.