: మోడీకి వ్యతిరేకంగా పాకిస్థాన్ పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం


భారత ప్రధాని నరేంద్ర మోడీని దుయ్యబడుతూ పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. బెలూచిస్తాన్ లో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందనీ, అలాంటప్పుడు పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానాలని మోడీ నవాజ్ షరీఫ్ కు సూచించడాన్ని తప్పు పడుతూ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని అధికార పార్టీ తోసిపుచ్చింది. కాగా, పంజాబ్ ప్రభుత్వాధినేత నవాజ్ షరీఫ్ సోదరుడు కావడం విశేషం.

  • Loading...

More Telugu News