: గవర్నర్ తో ముగిసిన కేసీఆర్ భేటీ 28-05-2014 Wed 19:11 | గవర్నర్ నరసింహన్ తో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ ముగిసింది. హైదరాబాదులోని రాజ్ భవన్ లో సమావేశమైన సందర్భంగా, పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.