: తెలంగాణ బంద్ కు మద్దతు ప్రకటించిన జేఏసీలు


పోలవరంపై కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ రేపు బంద్ కు పిలుపునివ్వటంతో.. పలు సంఘాలు మద్దతు తెలిపాయి. తెలంగాణ పొలిటికల్ జేఏసీ, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ, టీఎంయూ, తెలంగాణ లాయర్స్ జేఏసీ తమ మద్దతు ప్రకటించాయి.

  • Loading...

More Telugu News