: ఇంటర్ ప్రశ్నాపత్రాల లీకేజీ... ఓ అధికారిపై వేటు


కృష్ణాజిల్లా గుడివాడలో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వదంతులపై అధికారులు విచారణ చేశారు. దీనికి సంబంధించి ఓ అధికారిపై చర్యలు తీసుకున్నారు. ఆర్ఐవో వెంకటరామయ్యను ఇంటర్ బోర్డు విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News