: 'ఆమ్ వే' పై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు


మల్టీ లెవల్ మార్కెటింగ్ (గొలుసుకట్టు వ్యాపారం) పేరుతో మోసాలకు పాల్పడతున్న 'ఆమ్ వే' సంస్థపై పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాదులోని సోమాజీగూడ కార్యాలయాన్ని మూసి వేయించాలని, దాంతో పాటు ఇతర ప్రాంతాల్లోని కార్యాలయాలను కూడా మూసి వేయించాలని ఫిర్యాదు అందింది. ఇప్పటికే ఆ సంస్ధ సీఈవో విలియం స్కాట్ పింక్నీని కర్నూలు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News