: వీర సావర్కార్ కు నివాళులర్పించిన నరేంద్ర మోడీ


స్వాతంత్ర సమర యోధుడు వీర సావర్కార్ జయంతి సందర్భంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు నివాళులర్పించారు. పార్లమెంటులోని సావర్కర్ చిత్రపటం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఆయనకు అంజలి ఘటించారు. కవి, రచయితగా సావర్కార్ దేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు.

  • Loading...

More Telugu News