: సినీ నటుడు రాజేంద్రప్రసాద్, జర్నలిస్ట్ వెంకటకృష్ణకు చంద్రబాబు సన్మానం


మహానాడులో ఎన్టీఆర్ పురస్కారాలను ప్రకటించారు. సాహిత్య రంగంలో అంపశయ్య నవీన్, సినీ గేయ రచయిత చంద్రబోస్, నట కిరీటి రాజేంద్రప్రసాద్, జర్నలిజంలో పర్వతనేని వెంకటకృష్ణకు అవార్డును అందజేశారు.

ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాదుకు శాలువా కప్పి టీడీపీ అధినేత చంద్రబాబు సన్మానించారు. మహానాడులో సినీ విభాగంలో రాజేంద్రప్రసాదుకు పురస్కారాన్ని అందించారు. జర్నలిజం విభాగంలో టీవీ ఛానెల్ లో సీఈవోగా పనిచేస్తున్న వెంకటకృష్ణను బాబు శాలువా కప్పి, అవార్డును అందజేశారు.

  • Loading...

More Telugu News