: రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు రేపు (గురువారం) ఢిల్లీ వెళ్లనున్నారు. రేపటినుంచి జూన్ 2 వరకు ఆయన అక్కడే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ కు నిధులు, ఐఐఎం, ఐఐటి, విద్యుత్, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై వివిధ శాఖల మంత్రులతో బాబు సమావేశమై చర్చించనున్నారు.