: పాక్ ప్రధాని తల్లికి మోడీ ప్రేమకానుక!


పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తల్లికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక బహుమతి పంపారు. నిన్న (మంగళవారం) ఆయన తిరిగి వెళ్లేటప్పుడు ప్రత్యేక శాలువాను మోడీ ఇచ్చి పంపారు. ఈ విషయాన్ని షరీఫ్ కుమార్తె మర్యమ్ ట్విట్టర్లో పోస్టుచేసి తన అభిప్రాయాన్ని తెలిపారు. 'మా అమ్మమ్మకు అందమైన శాలువాను పంపినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కృతజ్ఞతలు. మా తండ్రి దాన్ని జాగ్రత్తగా తన తల్లికి అందజేశారు' అని తెలిపింది.

  • Loading...

More Telugu News