: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన లక్ష్మీపార్వతి
ఎన్టీఆర్ 91వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ రోజు ఉదయం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలు ఎప్పుడూ కలిసి ఉండాలని కోరారు.