: ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన తొలి కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రి వర్గం తక్షణం పూర్తి చేయాల్సిన అంశాలను ప్రస్తావించినట్టు సమాచారం.