: ఏపీలో ఒక రాజ్యసభ సీటు ఎన్నికకు ఈసీ నోటీఫికేషన్


ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజ్యసభ సీటుకు ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. కొద్ది రోజుల కిందట నేదురుమల్లి జనార్థన్ రెడ్డి మృతి చెందడంతో ఆ ఖాళీని భర్తీ చేసేందుకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఇందుకు జూన్ 2 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 19న పోలింగ్ జరుగుతుంది.

  • Loading...

More Telugu News