: ఢిల్లీ బయల్దేరిన సీఎస్, కమలనాథన్ 27-05-2014 Tue 18:14 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ కు పూర్తి సమాచారం అందించేందుకు చీఫ్ సెక్రటరీ మహంతి, ఉద్యోగుల విభజన కమిటీ అధికారి కమలనాథన్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.