: మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నందమూరి సోదరులు


హైదరాబాదు శివారు గండిపేటలో జరుగుతోన్న మహానాడులో నందమూరి సోదరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నందమూరి హరికృష్ణ నేతలందరినీ పలుకరిస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. నందమూరి బాలకృష్ణ చంద్రబాబుతో కలిసి వచ్చారు. వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News