: మీడియాను నియంత్రించే ఆలోచన లేదు: జవదేకర్


మీడియాకు తన బాధ్యత ఏంటో తెలుసని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, మీడియాను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. మీడియా తనకు తాను నియంత్రించుకునే శక్తిని కలిగి ఉందని ఆయన తెలిపారు. దేశ పురోగతికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, మీడియా సహకారం మరింత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News