ఆమ్ వే సంస్థ సీఈవో విలియమ్ స్కాట్ పింక్నీని కడప సబ్ జైలుకు తరలించారు. పింక్నీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.