: సచిన్ ఫుట్ బాల్ జట్టు... కేరళ బ్లాస్టర్స్


కోచి ఫుట్ బాల్ జట్టుకు కేరళ బ్లాస్టర్స్ గా నామకరణం జరిగింది. ఈ జట్టు సహ యజమాని అయిన మాజీ క్రికెటర్ సచిన్ తో తిరువనంతపురంలో ఈ రోజు భేటీ అయిన తర్వాత కేరళ సీఎం ఊమెన్ చాంది ఈ పేరును ప్రకటించారు. కేరళలో వచ్చే ఏడాది జనవరిలో జరిగే జాతీయ క్రీడలకు అంబాసిడర్ గా వ్యవహరించాలన్న ఊమెన్ చాంది అభ్యర్థనకు సచిన్ అంగీకారం తెలిపారు.

  • Loading...

More Telugu News