: కేంద్ర మంత్రిగా పదవీ భాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతి రాజు
టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో పలు మంత్రి పదవులు సమర్థవంతంగా నిర్వహించిన అశోక్ గజపతి రాజు తొలిసారి కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.