: మరికొందరు మంత్రుల ప్రమాణ స్వీకారం
నరేంద్ర మోడీ మంత్రి వర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్ లు ప్రమాణం చేశారు. గతంలో ఉత్తరప్రదేశ్ మంత్రిగా పనిచేసిన కల్ రాజ్ మిశ్రా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మేనకా సంజయ్ గాంధీ, అనంత్ కుమార్, రవిశంకర్ ప్రసాద్, అశోక్ గజపతి రాజు, అనంత్ గీతే, హర్ స్మిత్ కౌర్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.