విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె కారణంగా పరిశ్రమలకు పవర్ కట్ చేశారు. దీంతో పారిశ్రామికోత్పత్తి నిలిచిపోయింది. ఆర్టీపీసీ, కేటీపీఎస్ లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.