: ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయం మారుతోంది


కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఎల్ బ్లాక్ కు మారుతోంది. ఇంతకు మునుపు సీఎంవోను సచివాలయంలోని హెచ్ బ్లాక్ లో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, ఇప్పుడు సీఎంవో కోసం ఎల్ బ్లాక్ లోని 7, 8 చాంబర్స్ ను సిద్ధం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News